HTML డాక్యుమెంట్ యొక్క నిర్మాణం:
అన్ని
HTML డాకుమెంట్స్ ఒకే ప్రాథమిక నిర్మాణాన్ని
అనుసరిస్తాయి. అవి <html> ను రూట్ ట్యాగ్ గా కలిగి ఉంటాయి, ఇందులో <head> ట్యాగ్ మరియు
<body> ట్యాగ్ ఉప టాగ్స్ గా ఉంటాయి. <head> ట్యాగ్ బ్రౌజర్ మరియు సర్వర్ ఉపయోగించే
నియంత్రణ సమాచారాన్ని ఉంచడానికి ఉపయోగించబడుతుంది. <body> ట్యాగ్ కంప్యూటర్ స్క్రీన్‌లో
ప్రదర్శించబడే వాస్తవ వినియోగదారు సమాచారాన్ని కలిగి ఉంది. ప్రాథమిక డాక్యుమెంట్ నిర్మాణం క్రింద చూపబడింది:
HTML కామెంట్
“<! -“ తో ప్రారంభమై “->” తో ముగుస్తుంది. < మరియు
ఆశ్చర్యార్థక గుర్తు (!) మధ్య
ఖాళీ ఉండకూడదు. ప్రతి
కామెంట్ లో
మీకు కావాల్సినన్నీ లైన్లను చేర్చవచ్చు.
ప్రోగ్రామ్ ని సులువుగా చదవడానికి మరియు అర్థం చేసుకోవడానికి కామెంట్స్ ఉపయోగపడతాయి.
<!
-- ఇది సింగిల్ లైన్ కామెంట్ -->
<!
-- ఇది మల్టీలైన్ కామెంట్
--
--
మూడు లైన్లలో
--
--
వ్యాపించి ఉంది
-->
0 Comments