HTML పేజీ ఎలా తయారు చేయాలి.
HTML పేజీని తయారు చేయడానికి క్రింద తెలిపిన స్టెప్స్ ను అనుసరించండి.
స్టెప్ 1: ఏదైనా టెక్స్ట్ ఎడిటర్‌ను తెరవండి(ఉదా: నోట్ పాడ్).
స్టెప్ 2: క్రొత్త పేజీని సృష్టించడానికి ఫైల్ మెనూ ని (File-->New) ఉపయోగించండి. ఇప్పుడు కొత్త ఖాళీ పేజీ తెరువ బడుతుంది. అందులో HTML కోడ్‌ను టైప్ చేయండి
<HTML>
<HEAD>
<TITLE> First Page </TITLE>
</HEAD>
<BODY>
Hi... This is my first Webpage- Vijayanand.
</BODY>
<HEAD>
<TITLE> First Page </TITLE>
</HEAD>
<BODY>
Hi... This is my first Webpage- Vijayanand.
</BODY>
</HTML>స్టెప్ 3: ఇప్పుడు ఫైల్ మెనూకు వెళ్లి “Save as” ను ఎంపిక చేసుకొని, ఫైల్ నేమ్ ఇవ్వండి.
ఉదా: “First.html”
స్టెప్ 4: సేవ్ చేసిన తర్వాత, క్రింద చూపిన విధంగా గూగుల్ క్రోమ్ చిహ్నం కనబడుతుంది.
స్టెప్ 5: దాని మీద రెండు సార్లు క్లిక్ చేస్తే, వెబ్ పేజీ గూగుల్ క్రోమ్ లో ఓపెన్ అయి అవుట్పుట్ ఈ క్రింది విధంగా కనబడుతుంది.
0 Comments